• Krishna Bilam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కృష్ణ బిలం (free)

    Krishna Bilam - free

    Pages: 82
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కృష్ణ బిలము


ఏ సుందరి నయనమ్మో
శివుని జటాజూటమ్మో
కలలులేని శయనమో
కాలపాశ విలయమో
విశ్వ వృక్షమును కడుపున పొదవుకున్న విత్తనమో... విశ్వశుని నర్తనమో
స్థితికారుని చక్రమునే త్రిప్పుతున్న తర్జనియో
జగతి పలకపై నిండిన వెలుగు వ్రాతలను తుడిచే సమ్మార్జనియో
కాలప్రవాహమ్ము నకంత్యకాల సింధువో... వాక్యాంతపు బిందువో
ఖచరమ్ముల పచనమ్మును గ్రసియించే మేచకమ్ము
నభస్సునే హవిస్సుగ కబళించే ఘనతమస్సు
అజస్రమై అఘస్రమై అల్లుకొనే తమిస్రము
అంధకార బంధురమ్ము ధ్వాంతసూత్ర దిగ్బంధము
కాంతి భ్రాంతి తొలగించే అంతులేని సంతమసము
అదే కృష్ణ బిలము.. అదే కృష్ణ బిలము