• Kripa Varsham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృపా వర్షం

    Kripa Varsham

    Author:

    Pages: 82
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలకు కరువు ఏముంది? మానవ జీవిత ఇతిహాసం అంతులేని కథల పుట్ట. ఎవరి ఓపికనుబట్టి వారు తవ్విపోస్తుంటారు. ఏ మూల తవ్వినా గంపెడు కథలు.

ఇవి చదివినాక, జీవితం గురించిన అవగాహన ఏమాత్రమైనా పెరిగితే, ఆ పెరిగిన అవగాహన జీవితానందానికి ఏ కొంచెమైనా దోహదపడితే, పడ్డ శ్రమ ఫలించినట్లే.

జీవితమంటే, తీపి, చేదూ, రెండూ కదా! ఇవాళ ప్రపంచంలో చేదుపాలు ఎక్కువైనదేమో అని అనిపిస్తున్నది. ఈ కథలు చదవటం మూలంగా నోరు కాస్త తీపి అయితే, అంతకంటే కావలిసినదేమున్నది?

Preview download free pdf of this Telugu book is available at Kripa Varsham
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.