• Koyyagurram Darsanikatha
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొయ్యగుర్రం - దార్శనికత

    Koyyagurram Darsanikatha

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“కొయ్యగుర్రం శ్రేష్ఠమైన మొదటి రాజకీయకావ్యం. అందులో రాజకీయ ప్రచారం బదులు, కావ్యధర్మాలు పాటించబడ్డాయి. కావ్యప్రకృతి – యదార్థోన్ముఖం, వస్తుప్రధానం, ఆలోచనా మథనం... తనదైన రచనాప్రవృత్తిని ఏర్పరచుకొని – అందులో శ్రేష్ఠమైన కావ్యసృష్టి చేసినవారు నగ్నముని.”

* * *

”ఇది కవితే కానీ వచనకవిత కాదు... ఈ కవి వాక్కు అబద్ధం కాదు. అది నేటికీ రేపటికీ సుబద్ధమే. వాగ్గతమైన ఈ దర్శనం వల్ల ఇది వాక్కువిత అయింది... కొయ్యగుర్రం కథ మొన్నటిదే కాదు, నిన్నటి సునామీ కథ కూడా! అది రేపు రాబోయే మరో ఉప్పెన కథ కూడా కావచ్చు. అందుకే ఇది వట్టి కవిత కాదు, వాక్కవిత, భవిష్యత్ దర్శనమున్న కవిత.”