• Koundinya Hasya Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కౌండిన్య హాస్య కథలు

    Koundinya Hasya Kathalu

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అవునూ నీ పెళ్ళికి ఓ ట్రంకు పెట్టె తెచ్చుకున్నావుగా దాని మీద నువ్వు కుట్టిన నాలుగు బొంతలు వేయి. ఇది రాజు గారు సింహాసనానికి ఏ మాత్రం తీసిపోదు అన్నాడు.....

ఆయన లోపల చెయ్యి పెట్టి తీసి ఆ టికెట్ ఇచ్చాడు. "అదేంటి నిన్ను కరవలేదు? నన్ను కరిచింది రా" అని అన్నాడు. ఊరుకోండి మాష్టారుగారు మీరు భలేవాళ్ళే అని నవ్వి వెళ్లిపోయాడు.....

వాటికి గడ్డి పెట్టకుండా నీళ్ళు పెడితే నీళ్ళు కాక పాలిస్తుందా చింతపండు నోట్లో పెట్టుకొన్న వాడిలా కన్ను మూసిన మొహం నువ్వూనూ అంది....

కోమలితో "మావయ్యకు అసలే మొహమాటం బాగా వడ్డించు!", అంది. ఆ మాటకు కోమలి కంగారులో తన చేతిలో ఉన్న గరిట కింద పడింది! “మావయ్య ఇంకెప్పుడూ రాత్రి రాడు లే", అంది గాయత్రి. నొప్పులతో నవ్వలేక నవ్వాడు మావయ్య...

“ఛోడో ఓ మేరా బ్యాగ్ హై, గాడీ జాయెగా” అన్నాడు. అప్పుడు తేరుకొని “క్షమించు నాయనా కంగారులో ఏదో చేసాను”, అంది. “ఏ బుడ్డీ పాగల్ హై". అన్నాడు అంటూ తన బ్యాగ్ తీసుకొని పరిగెత్తాడు మొత్తానికి ట్రైన్ పూర్తిగా కదిలే లోపు ఎక్కగలిగాడు...

ఆ కాఫీ వాసన అగరొత్తుల సువాసన కంటే ఎక్కువగా ఉంది, ఆ ప్రదేశం చుట్టూరు ఆవహించి, అందరి నాసిక రంధ్రాలలోనుండి నరనరాల్లోకి చేరి, నోటిలో లాలాజలం ఊరించి, ఆ ఆఫీస్ బాయ్ ఎప్పుడు వస్తాడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ...

ఆఖరి ప్రశ్న! మీ జీవిత ఆశయమేంటి?

ఆశయాలు, ఆశలు, దోసెలు, అప్పడాలులాంటివి నాకేమీ లేవండి. మీకు తోచింది ఓ నాలుగు మాటలు మాట్లాడమన్నారు. బలవంతంగా నన్ను లోపలికి తోసి మరీ పంపారు. తోచింది మాట్లాడా..!

ఇటువంటి ఎన్నో సరదా సన్నివేశాలు ఈ పుస్తకంలో కథలు.. హాయిగా నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా మరి...

Preview download free pdf of this Telugu book is available at Koundinya Hasya Kathalu