• Koundinya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కౌండిన్య

    Koundinya

    Pages: 138
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతులు. సనాతన ధర్మాలను విడిచిపెట్టని అత్యాధునికులు కూడా! నైతిక విలువలను పాటించడానికెంతో ప్రాధాన్యతనిచ్చిన మహోన్నత వ్యక్తి, ఉదారస్వభావులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక పుంభావ సరస్వతి.

కొన్ని శతాబ్దాల నుండి కూడా ఆంధ్రదేశంలోని పంచాగకర్తలలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న ఘనత పిడవర్తి వారిదే. అట్టి పిడపర్తివారి వంశచరిత్రను, వారి పాండిత ప్రకర్ష ద్వారా జరిగిన కథలనూ "పిడపర్తివారు, కథలూ - గాథలూ" అనే పుస్తకంలో వీరు పొందుపరిచారు. సుమారు 250 సంవత్సరముల క్రితం నుంచీ ఇప్పటివరకూ పిడపర్తివారి వంశం యొక్క శాఖోపశాఖలను ఎంతో శ్రమించి, ఆ వంశవృక్షంలో చూపించారు.

"ఈ వంశవృక్షమునందు సోమేశ్వరం, పిడపర్తి, విజయనగరం, పులుగర్త, పొడగట్లపల్లి గ్రామములోని వారే చోటుచేసుకున్నారు. ఇంకను పిడవర్తి (కొంతమంది), కోట, వెంటూరు, కాకినాడ, పెద్దాపురం, కుతుకులూరు, మండపేట మొదలగు గ్రామాలలో పిడపర్తివారున్నారు. వారికినీ యీ వంశవృక్షములో నున్నవారికినీ సమ్భంధం యీ కూటస్థునికి పూర్వమేమో కాని తరువాత లేనట్లు యీ వంశవృక్షమే స్పష్టీకరించుచున్నది. పూర్వమైననూ సంబంధములున్నట్లుగా నిర్ధారణగా తెలియుటలేదు. వివరములు దొరకక పోవడం వలన కొన్ని శాఖలను ప్రస్తుతం వరకూ పొడిగించలేకపోయినందున అసంపూర్తిగా వదిలివేయవలసి వచ్చిం"దని అని కూడా ఆయన పేర్కొన్నారు.

ఆయా వంశవృక్షాలు, పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి జీవిత చరిత్ర, రచనలు, ప్రముఖ వ్యక్తులతో శ్రీ శాస్త్రిగారికి ఎదురయిన మఱపురాని అనుభవాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Koundinya