-
-
కొత్తకోణంలో గీతా రహస్యాలు : జీవనగీత
Kottakonamlo Geeta Rahasyalu Part1
Author: Dr Vaasili Vasanta Kumar
Publisher: Yogaalaya
Pages: 240Language: Telugu
Description
విలువ, నీతి, నిజాయితి - ఈ మూడు కలిస్తేనే ధర్మ ప్రతిష్ట సాధ్యమయ్యేది. ఈ మూడు అంశలతో ఉన్నతం కాగలిగినపుడే మనం ధర్మజ్ఞులం కాగలిగేది ... వ్యవస్థ ధర్మబద్ధమయ్యేది ... కుటుంబాలు సంఘటిత ధర్మానికి నెలవులయ్యేది ... వ్యక్తులుగా మనం అధములం కాకపోవటం వ్యక్తిధర్మం. కుటుంబాలుగా కలతలకు, కార్పణ్యాలకు ఒడిగట్టకపోవటం కుటుంబధర్మం. సామాజికుల మధ్య సమరసభావం నెలకొనేలా చూడటం సమాజధర్మం. బాలెన్సింగ్ చేయటం వ్యవస్థాధర్మం. ఇలా వ్యక్తిగానైనా, కౌటుంబికంగానైనా, సామాజికంగానైనా, వ్యవస్థాపరంగానైనా దిగజారకుండటం మానవ ధర్మంలా కనిపించే సృష్టిధర్మం ... విశ్వధర్మం. ఇదే మన 'జీవనగీత'.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Kottakonamlo Geeta Rahasyalu Part1
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108