• Kottakonamlo Geeta Rahasyalu Atmageeta
  • Ebook Hide Help
    ₹ 100
    200
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్తకోణంలో గీతా రహస్యాలు : ఆత్మగీత

    Kottakonamlo Geeta Rahasyalu Atmageeta

    Publisher: Yogaalaya

    Pages: 480
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన అంతరంగమే మన మూలం... ఇది ఆత్మ రంగం... బాహ్యమంతా నశించేదే... కనుమరుగయ్యేదే... ఆంతర్యం ఒక్కటే అనంతమైంది. ఇలా ఆత్మ మన అస్తిత్వానికి మూలమైనా దాని మూలం విశ్వంలో అంతర్భాగం. ఈ ఆత్మను విశ్వయానం చేయించగల శక్తి మనలోనే ఉంది. అది చైతన్యంగా మన దేహంలో పరిఢవిల్లాలంటే ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో మనం సంయమనం పాటించాలి... సమవర్తనం సాగించాలి. ఈ వివేకాన్ని కలిగించేది కాబట్టే భగవద్గీత 'ఆత్మగీత'.

- ప్రచురణకర్తలు

గమనిక: "కొత్తకోణంలో గీతా రహస్యాలు : ఆత్మగీత" ఈబుక్ సైజు 7.2 mb
Preview download free pdf of this Telugu book is available at Kottakonamlo Geeta Rahasyalu Atmageeta