-
-
కొత్తగా ఆలోచిద్దాం!
Kothagaa Aaloochiddam
Author: Karthikeya
Publisher: Karthikeya
Pages: 154Language: Telugu
Description
ఈతరం ఆలోచనలనుండి, ఈతరం జీవితాలనుండి పుట్టిన పుస్తకం "కొత్తగా ఆలోచిద్దాం!".
సృజనాత్మక ఆలోచనలు చేయటానికి కావలసిన అన్ని టూల్స్‌ను అతి సులువుగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది
* * *
కార్తికేయ రచనాశైలి యువతరం శైలి. మాట్లాడుకుంతున్నట్లుంటుంది. అలాగే ఉండాలి కూడా. ఆ శైలిలో ఒక వేగం ఉంది. యౌవనరాగమూ ఉంది.
ఒక యువస్వరం భాస్వరమై పలుకుతోంది. ఒక యువవాణి వీణలా పాడుతోంది. ఒక యువ ఆలోచనాధ్వజం రెపరెపలాడుతూ ఎగురుతోంది.
ఆ యువమూర్తి పేరు 'కార్తికేయ!'. వ్యక్తిత్వ వికాస రచనా ప్రపంచంలోకి సాధువాదాలతో స్వాగతం పలకండి.
'కార్తికేయ' రచన ప్రతి ఒక్కరినీ సమర్థంగా ప్రభావితం చేస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అది సత్యం కూడా!
- రాళ్ళబండి కవితా ప్రసాద్
Preview download free pdf of this Telugu book is available at Kothagaa Aaloochiddam
Login to add a comment
Subscribe to latest comments
