• Kotha Chiguru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్త చిగురు

    Kotha Chiguru

    Author:

    Pages: 161
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
చిన్న చేపను పెద్ద చేప మింగే సామాజిక న్యాయానికి రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు చెల్లిస్తున్న మూల్యమేమిటి? ఆశపడి చేపల చెరువులు తవ్వించిన సన్నకారు రైతులు బికారులుగా మారడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి? అన్ని రంగాల్లోకి జొరబడే బడా వ్యాపార వర్గాల ఉక్కుపాదాల కింద చిరు వ్యాపారులు చిత్తవుతున్న తీరు ఎలాంటిది? పెరిగిపోతున్న యాంత్రికీకరణ కార్మికులని రోడ్లపాలెలా చేస్తోంది? వీటన్నింటి కారణంగా అతలాకుతలమవుతున్న సామాన్యుడి బతుకు ఘోషను ఆద్యంతం ఆసక్తికరంగా, కరుణార్ద్రభరితంగా ఆవిష్కరించిన సింహప్రసాద్ నవల "కొత్త చిగురు".
Preview download free pdf of this Telugu book is available at Kotha Chiguru