• Kotalo Paga
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోటలో పాగా

    Kotalo Paga

    Pages: 69
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 premium votes.
Description


ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించే మహారాజు మీద
కత్తి కట్టారు ఆ దేశ పౌరులు
కోటలో, రాజ్యంలో పరిస్థితులు
అల్లకల్లోలంగా మారిపోయాయి.
దానికి అసలు కారణం
రాజకోటలో జరుగుతున్న 'కుట్ర' అని
గ్రహించాడు విక్రమకేతుడు అనే ఒక వీరుడు
రాజ్యాన్ని, ప్రజలను రక్షించడానికి
కంకణం కట్టుకున్న అతడు కోటలో పాగా వేశాడు!
అసలు కుట్రదారుణ్ణి పట్టుకున్నాడా?
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగు తీయించే
విక్రమకేతుడి సాహస పరిశోధన
కోటలో పాగా
అడపా చిరంజీవి జానపద నవల!

Preview download free pdf of this Telugu book is available at Kotalo Paga