• Konkana Kusumam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోంకణ కుసుమం

    Konkana Kusumam

    Author:

    Publisher: Kavali Ramulu

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రకృతికి తోడుగ పల్లెజీవనం నన్ను ఎంతో ఆకర్షించింది. పల్లె ప్రజల సీదా, సాదా బతుకులు, వారి కథలు, వారి పాటలు, వారి పనులు, వారి మనుసులు నాపైన చెరగని ముద్రవేసినవి. నేను పట్టణ జీవితంలో చదువులు చదివి కాలేజీ జీవితంలో అడుగు పెట్టినా, నా చిన్ననాటి ప్రకృతి మరియు పల్లెటూరి జీవితం నన్ను వదల లేదు. వర్డ్స్‌వర్త్, మహాకవి కాళిదాసు, సుమిత్రానందన్ పంత్, నీరజ్, హరివంశరాయ్ బచ్చన్ లాంటి కవుల కవిత్వం నన్ను ఇంకా ప్రభావితం చేసింది. దీని కారణంగా ముక్కలు ముక్కలుగా కవితలు నాలోంచి కూడా బయట పడసాగాయి. ఈ కవితా ముక్కలను జోడించి వ్రాయగా అవి కాలేజీ మేగజిన్‌లో (హిందీలో) ప్రచురించ బడ్డాయి. దీనితో ఆత్మానందం ద్విగుణికృత మైంది. కొన్ని కవితలు తెలుగులో వ్రాసి తెలుగు పత్రికలకు పంపాను. అవి ప్రచురింపబడలేదు. దీనితో మనస్సులో కదలాడే కవితలు మనస్సులోనే ఉండిపోయాయి. ఈ దరిమిలా, ముంబయీ నగరంలోని కొందరు తెలుగు కవిమిత్రులు 'తెలుగు సాహిత్య వేదిక' పేరట ఒక వేదిక మీదికి వచ్చి ముంబయీ కవిమిత్రుల కవితలను ప్రచురించారు. అందులో నా కవితలు వెలుగు చూడసాగాయి. దీనితో ఇంకా ఎన్నో కవితలు పుట్టుకొచ్చాయి. వాటినన్నింటిని ఒక పుస్తక రూపంలో కవితా రస హృదయుల ముందు ఉంచాలని నిర్ణయించిన దానికి ప్రతిఫలమే ఈ కవితా సంకలనం.

Preview download free pdf of this Telugu book is available at Konkana Kusumam