• Konda Venkatappaiah Swiyacharitra
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్ర

    Konda Venkatappaiah Swiyacharitra

    Publisher: Samskruti, Guntur

    Pages: 304
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్రను తమ అంతిమ సంవత్సరాలలో స్వతంత్ర్యం వచ్చాకే రాశారు. ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న సమయం వరకు అంటే 1932ల వరకు మాత్రమే తన జీవితగాథను గ్రంథస్థం చేయగలిగారు. వెంకటప్పయ్య ఉద్యమంలో ఎంత యుద్ధవీరుడో నిర్మాణాత్మక కార్యక్రమంలో కూడా అంతటిదిట్ట. 1934లో, 1941లో, 1942లో, 1945లో ఆరోగ్యం బాగాలేకున్నా జైలుకు వెళ్లకుండా ఆయనను ఆపలేకపోయారు. ఖద్దరులో కల్తీచేస్తున్నారని నేతగాండ్ర మనసు మార్చడానికి నిరశనవ్రతం పూనారు. రాజకీయంగా వెంకటప్పయ్య ఎలాంటివారో, స్వాతంత్ర్య సంగ్రామంలో వారు పోషించిన పాత్ర ఎటువంటిదో ఈ గ్రంథం చదివి మీరే ఒక అంచనాకు వస్తారు.

- మోదుగుల రవికృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Konda Venkatappaiah Swiyacharitra