• Konchem Sri Sri Konchem Ajantha Konchem Ranganayakamma Ismail Chalam
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొంచెం శ్రీశ్రీ , కొంచెం అజంతా, కొంచెం రంగనాయకమ్మ, ఇస్మాయిల్, చలం

    Konchem Sri Sri Konchem Ajantha Konchem Ranganayakamma Ismail Chalam

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యానికి ప్రత్యేక వ్యక్తిత్వం వుంది. ప్రత్యేక ప్రతిపత్తి వుంది. అలాగని సాహిత్యం మిగతా జీవితంనుంచి స్వతంత్రం కాదు. అనుక్షణం సమాజంతో సాపేక్షికం. అది సర్వ సత్తాక స్వతంత్ర దేశమని అనడం రచయితలు అందమైన మాటలతో తమ బాధ్యతను ఎగ్గొట్టడం. నిష్పూచీగా శిష్ట వర్గ సేవలో మునిగి తేలడం, కొట్లాడాల్సిన చోట కొట్లాటకు దూరం వుండి, మన సంగతి మనం చూసుకోవడం. ఈ పుస్తకంలోని వ్యాసాలు ఆ పరిధిని అతిక్రమించాయి... ఒక విజ్ఞప్తి... నాకు లేని మొహమాటం నామీద ఎవరికీ వుండక్కర్లేదు... ఈ వ్యాసాల్ని, ఇందులోని విషయాల్ని చీల్చి చెండాడవలసిందిగా విజ్ఞప్తి. నన్ను కాదు, నా వ్యాస విషయాల్ని నేను ఇతర్ల రచనలకు... నాకు అవకాశం, అవసరం దొరికినప్పుడు... అలాగే ప్రతిస్పందిస్తానని మరోసారి హామీ.

- హెచ్చార్కె

Preview download free pdf of this Telugu book is available at Konchem Sri Sri Konchem Ajantha Konchem Ranganayakamma Ismail Chalam