• Konchem Nippu Konchem Neeru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొంచెం నిప్పు కొంచెం నీరు

    Konchem Nippu Konchem Neeru

    Author:

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సందేశాత్మకంగా రాసినా, ప్రయోజనాత్మకంగా రాసినా, భావోద్వేగాలతో రాసినా అవి పాఠకులకు చేరాయా? లేదా?వాళ్ళలో పరివర్తన తెచ్చాయా?లేదా? కనీసం వాళ్ళని ఆలోచింపజేసామా?లేదా? అని చూడకుండా రచనలు మరో కవిని చేరాయా? లేదా? అని మదింపుచేసుకోడం సంకుచిత్వంగా అనిపించింది. చాలామంది సాహితీపరులు వారి రచనలను మరో కవి మెచ్చుకుంటున్నడా? లేదా అని చూస్తున్నరు తప్ప పాఠకుడ్ని, సమాజాన్ని చేరాయా, లేదా అని చూడడం లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే ఒక కవి తన రచనలను మరో కవి మెచ్చుకోవాలనో, బహుమతి రావాలనో రాస్తున్నారు తప్ప మరేమీ కాదు.

ఇక సాహిత్యంలో ప్రవేశించిన అనేక ప్రక్రియలు, వాదాలు పట్ల భిన్నాభిప్రాయాలుండటం సహజమేగాని నచ్చని వాటిని ద్వేషించి అక్కసు వెళ్ళగక్కడం, నచ్చిన వాటిని అమాంతంగా పైకెత్తేయడం ఒక రకమైన జాడ్యంగా మారిపోయింది. సాహితీపరుల కీచులాటలు పాఠకులను అసహనానికి గురి చేస్తున్నాయి. ఉపన్యాసాలు కూడా ఆ మూస లోనే ఉంటున్నాయి.

అందువలన పై విషయాలన్నింటికి స్పందించి ఒక్కో వ్యాసాన్ని తయారు చేసి నిర్మొహమాటంగా చెప్పవలసిన విషయాలన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. నా అభిప్రాయాలతో సమాంతరంగా అందరూ ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని నేను పట్టించుకోలేదు. నా అభిప్రాయాల్ని ప్రకటించానంతే.

- పి. లక్ష్మణ్‌రావ్

Preview download free pdf of this Telugu book is available at Konchem Nippu Konchem Neeru