• Konchem Ishtam Konchem Kashtam
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొంచెం ఇష్టం కొంచెం కష్టం

    Konchem Ishtam Konchem Kashtam

    Pages: 187
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పోలీసు గారూ! పోలీసుగారూ! ఇంకో పొగబండి వెళ్ళిపోతోందండీ! అన్నాను. అబ్బా! మీరిక వెళ్ళండి మేడం, ఆ బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ వుంది. విసిగించకండి... మమ్మల్ని మా వర్క్ చేసుకోనివ్వండి- అని మొహం తుడుచుకుంటూ విసుక్కున్నాడాయన!

* * *

పెళ్ళికి ఏమేం కావాలి అంటే తాళిబొట్టు తలంబ్రాలు- అని చెప్తాం గానీ ఒక పెళ్ళికూతురు ఒక పెళ్ళికొడుకు అని చెప్తారుటే ఎవరైనా? అని కోప్పడ్డాను!

* * *

యాత్రికులకు విజ్ఞప్తి: కొలనులో స్నానం చేసేవారు నూనె, సబ్బు, షాంపు వగైరాలు వాడరాదు అని మైకులోంచి అనౌన్సుమెంట్ వినిపించింది. అప్పటిదాకా తిన్నగానే ఉన్న మన మొద్దు మునక వేస్తున్నవాడు ఆగిపోయి ”సుబ్బా! ఆ సబ్బిటు పట్రా!” అన్నాడు!!!

* * *

ఇటువంటి సరదా అంశాల సమాహారం ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Konchem Ishtam Konchem Kashtam
Comment(s) ...

Want to rent this book, dont see the option. Can you make it available.

I don't see rent option for this book. Can you add rent option as well? thanks