• Kollaboyina Palle
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొల్లబోయిన పల్లె

    Kollaboyina Palle

    Publisher: Palapitta Books

    Pages: 148
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాయలసీమ గ్రామీణ జీవితంలోని కఠోర వాస్తవికతను ప్రతిఫలిస్తూ సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన కథలివి.

తెలుగు పాఠకలోకానికి తనదయిన పద్ధతిలో సీమ మాండలికంలోని సొగసుల్ని పరిచయం చేస్తున్నారు. అ ప్రాంతంలోని పలుకుబడినీ, నుడికారాన్నీ జవజీవాలతో కథల్లోకి తీసుకురావడంలో రచయిత సఫలమయ్యారు. సీమలో బతుకు ఎంత కనాకష్టమో ఈ కథల్లో దృశ్యమానం చేసారు. చదివిన పాఠకుల హృదయాలు ఆర్ద్రమవుతాయి. సహానుభూతితో స్పందిస్తారు. నగరాలకీ, పట్టణాలకీ, పల్లెలకీ మధ్య పెరుగుతున్న అంతరాల్ని చర్చకు పెడతాయి ఈ కథలు.

నేలను నమ్ముకున్న రైతులు, కూలీలు దినదిన గండంగా బతకాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలన్న భావాన్ని వ్యక్తం చేస్తాయి. భూమిని నమ్ముకోడమే తప్పయిపోయిందనే దుస్థితిలోకి వ్యవసాయదారుల్ని నెట్టేసిన గ్లోబలైజేషన్ పర్యవసానాల దుర్మార్గాన్ని చెప్పకనే చెప్పడం ఈ కథల ప్రత్యేకత. కథాకథనంలో, వ్యక్తీకరణంలో, శైలీ శిల్పాల్లో చిదంబరరెడ్డిది విలక్షణ స్వరం. ఆ స్వరం నుంచి వచ్చిన ఈ కథలు చదవడం ఉద్వేగపూరిత అనుభవం.

- గుడిపాటి

Preview download free pdf of this Telugu book is available at Kollaboyina Palle