• Kokkokamu
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొక్కోకము

    Kokkokamu

    Publisher: Victory Publishers

    Pages: 307
    Language: Telugu
    Rating
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ కామశాస్త్ర గ్రంథాలలో అత్యంత ప్రఖ్యాతి పొందిన వాత్సాయన కామసూత్రాల తరువాత అంతటి ప్రసిద్ధి పొందిన గ్రంథం కొక్కోకము. కొక్కోకుడు రచించుటచే దీనికా పేరు వచ్చింది.

ఈ పుస్తకంలో పద్మినీ, చిత్రిణీ, శంఖినీ, హస్తినీ జాతిస్త్రీల లక్షణము, ప్రియమైన తిథులు, జాములు, స్త్రీ పురుష కళాస్థానములు, మన్మథబాణములకు స్థానములు, షోడశ కళాస్థానములు, బిందుమాల దంతక్షతముల లక్షణములు, ఖండాబ్రక కోలచర్విత దంతక్షతముల లక్షణము, రతి ప్రేరేపణ క్రియా లక్షణము, భగ భేద లక్షణము, బంధ భేదములు, గ్రామ్య నాగరక బంధముల లక్షణములు, ఉత్ఫుల్లక బంధ లక్షణము, జృంభిత బంధ లక్షణము, ఇంద్రాణిక ఇంద్రక బంధముల లక్షణములు వంటి ప్రాచీన కామశాస్త్ర విశేషాలను తాత్పర్యాలతో వివరించారు.

Preview download free pdf of this Telugu book is available at Kokkokamu