• Kokila Pravesinche Kalam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కోకిల ప్రవేశించే కాలం (free)

    Kokila Pravesinche Kalam - free

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నువ్వు మాత్రమే పాడే పాట


చిన్న కోకిల కోసం
పెద్ద ఆకాశం ఎదురుచూస్తుంది


ఏడాదిపాటు ఎక్కడికిపోతుందో
ఏం చదువుతుందో, ఎట్లా గడుపుతుందో
కాని కోకిల పాడే తరుణం రాగానే
కోకిల మాత్రమే పాడుతుంది


గొంతెత్తి కోకిల చెప్పేదిదే, నువ్వు
పాడవలసిన పాట నువ్వే పాడాలని,
నిన్ను రమ్మని పిలిచిన విందుకు
నీ బదులు మరొకరు పోలేరని


నీ మాటలేవో నువ్వు పోల్చుకోగలిగితే,
నీ శ్రోత ఎవ్వరో అవి పోల్చుకుంటాయి