• Kodipilla
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోడిపిల్ల

    Kodipilla

    Author:

    Publisher: Manchi Pustakam

    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ఓ చిన్న కోడిపిల్ల కథ

ఓ పెరటి తోటలో ఓ చిన్న కోడిపిల్ల ఉండేది. అదేమో బాగా చిన్నది, కానీ తనని తాను చాలా పెద్దదిగా ఊహించుకుంటుంది.

ఓ పిల్లి తరిమేస్తే కోడిపిల్ల కంచె దగ్గరకి చేరుతుంది. ఇంతలో అక్కడికి ఓ పెద్ద కోడిపుంజు వచ్చి గట్టిగా కూత పెడుతుంది. తను కూడా ఆ కోడిపుంజు లానే గట్టిగా అరవాలని ప్రయత్నించిన కోడిపిల్ల ప్రమాదంలో పడుతుంది. ఏమిటా ప్రమాదం? కోడిపిల్ల దాన్నుంచి ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఈ కథకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలని చూస్తుంటే పిల్లలే కాకుండా పెద్దలు సైతం మైమరిచిపోతారు. ఆలస్యం ఎందుకు? చదవండి ఇక...

Preview download free pdf of this Telugu book is available at Kodipilla