• Kodi Pillalu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోడి పిల్లలు

    Kodi Pillalu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవ్వాళ రేపు పట్టణంలో పిల్లలు పాలు ఫ్యాక్టరీలో నుంచి వస్తాయనుకుంటారు, గుడ్లు దుకాణాలలో దొరుకుతాయి అనుకుంటారు. అటువంటిది ఒక పిల్లవాడు కోడి గుడ్లను తల్లి కోడి లేకుండా పొదిగి పిల్లలను తయారు చేశాడు. దీంట్లో ఆమె స్నేహితురాలు కూడా సహాయపడింది. దీని కోసం వాళ్లు పుస్తకాలు చదివారు. కొన్ని ప్రయోగాలు చేశారు. చాలా వరకు అనుభవం మీద తెలుసుకున్నారు. అంతేకాదు నిద్రనేని రాత్రులు గడిపారు. చదువుల్లో వెనుకపడ్డారు. బడిలో తిట్లు తిన్నారు. చివరికి బడిపిల్లలందరూ దీంట్లో జత కలిశారు. చిన్న చిన్న కోడిపిల్లలు గుడ్లను పొడుచుకుని బయటకు వచ్చినపుడు ఆ పిల్లల ఆనందం మాటల్లో చెప్పలేం.