• Kittu Konte Panulu
  • Ebook Hide Help
    ₹ 25 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిట్టూ కొంటె పనులు

    Kittu Konte Panulu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 18
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పిల్లల బొమ్మల పుస్తకం మొదట 1990లో 'రాదుగ' ప్రచురణాలయం ద్వారా సోవియట్ యూనియన్‍లో ముద్రించబడింది. మన దేశంలో మొదటిసారి 2009లో ప్రచురితమైంది.

యు. చెరెపానొవ్ కథ కూర్చి దానికి తగినట్లుగా అందమైన బొమ్మలు గీసారు.

కిట్టూకి ఆటలంటే ఎంత ఇష్టమో, కిట్టూ రోడ్డు మీద చేసిన అల్లరి, కిట్టూ చెల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పద్ధతి ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

కిట్టూ చేసిన కొంటె పనులని చక్కని రంగులతో ఉన్న బొమ్మలు ద్వారా చెప్పడం పిల్లలను విశేషంగా ఆకర్షిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Kittu Konte Panulu