• Kinige Patrika November 2014 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక నవంబరు 2014 (free)

    Kinige Patrika November 2014 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 186
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

కినిగె పత్రిక నవంబర్ సంచికకు ఆహ్వానం 

కవితలు: 

> సాయికిరణ్ – ఆమెని చుట్టుకుని

కథ:

> బండారు శివకాంత్ – లోయల్లో ఊయల

మ్యూజింగ్స్: 

> పూడూరి రాజిరెడ్డి – దృశ్యం – భావం

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా

> పాలపర్తి ఇంద్రాణి – చిట్టి చిట్టి మిరియాలు

ఉత్తుత్తి పిలుపుఅమ్మమ్మ ఉత్తరం, దెయ్యానికి దెయ్యం, చెరువులో చెంబెడు నీళ్ళు

అనువాదం: 

> మెమెంటో మోరి – వెంకట్ సిద్ధారెడ్డి (జొనాథన్ నోలాన్ కథకు, సినిమా వెనుక కథ శీర్షికన)

> ఎడారి ఏకాంతం – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> ఒప్పుకోలు – రాధ మండువ (గౌతమ్ పిడూరి కథకు)

సీరియల్: 

> రవి – పద్మప్రాభృతకమ్ (కొత్త ధారావాహికం) – 5, 6, 7

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగి కథలు

కిలి – నేను – మాయక్క, కావిడి, అయిస్కూల్లో సేరాలంటే…, ఇల్లు దీర్తం

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ

25, 26

సమీక్షలు: 

> శ్రీరమణ “గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలు” పై – కొల్లూరి సోమశంకర్

ఇంకా: 

రచన కళ, సప్తస్వర వినోదం, గత ఏడాది ఎంపికైన స్మార్ట్ స్టోరీల ప్రచురణ.