• Kinige Patrika May 2014 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక మే 2014 (free)

    Kinige Patrika May 2014 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 252
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్నివ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

కథలు:

> మేడి చైతన్య – కూల్చబడ్డ చింతచెట్టు

> అపర్ణ తోట – ప్రేమ కథ – రిఫైన్డ్

> భవానీ ఫణి – తొలి ప్రేమ

> పూర్ణిమ తమ్మిరెడ్డి – దొ దివానె దొ షెహర్ మెఁ…

కవితలు:

> పూడూరి రాజిరెడ్డి – శృంగారం

> గోపి గారపాటి – అమ్మచేతి ముద్ద

> రేణుక అయోల – నాలుగు గోడలు

పాట:

> కనక ప్రసాద్/ శ్రీ విద్య బదరీ నారాయణన్ – అది చేసేదెవరు?

ముఖాముఖీలు:

> హెచ్చార్కె తో

> అనిల్ ఎస్. రాయల్ తో

> రమణజీవి తో

సీరియల్:

> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదన కళ

వ్యాసం:

> డా. రాయదుర్గం విజయలక్ష్మి – ప్రళయకావేరి జీవన సంస్కృతి

> శిరీష్ ఆదిత్య – ప్రపంచాన్ని మమేకం చేసిన ఏకాంతం

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (3)

అనువాదం:

> శరీర అవగాహన – అవినేని భాస్కర్ (ఎస్. రామకృష్ణన్ కథకు)

> వయసుడగని వాంఛ – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> చైనా గోడ – మెహెర్ (ఫ్రాంజ్ కాఫ్కా కథకు)

సమీక్షలు:

> సి.ఎస్. సాగర్ “తెగిపడ్డ ఆ చెయ్యి” పై – రమాసుందరి

 

ఇవిగాక:

> ‘సప్త’స్వర వినోదం

> కవితానువాదాల పోటీ,  గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

Comment(s) ...

Under Magazines, can you please bring India Today telugu weekly also?