• Kinige Patrika June 2014 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక జూన్ 2014 (free)

    Kinige Patrika June 2014 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 234
    Language: Telugu
    Rating
    4.44 Star Rating: Recommended
    4.44 Star Rating: Recommended
    4.44 Star Rating: Recommended
    4.44 Star Rating: Recommended
    4.44 Star Rating: Recommended
    '4.44/5' From 9 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

కథలు:

> రమాసుందరి బత్తుల – చూపు

> ఆనంద్ గుర్రం – నందుగాడి గర్ల్‌‍ఫ్రెండు

> రాధ మండువ – చెప్పుల తాత

> పూడూరి రాజిరెడ్డి – రెక్కల పెళ్లాం

 

కవితలు:

> ఇంద్రాణి పాలపర్తి – అబ్బాయి ఆట

> కనక ప్రసాద్ – వల్లప్ప

 

నాటిక:

> పెందంకలాం బస్సు – కనక ప్రసాద్

 

వ్యాసం:

> మూలింటామె గురించీ, నామిని గురించీ… – మెహెర్

 

సీరియల్:

> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు (10, 11, 12)

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (7, 8, 9)

 

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (4)

 

అనువాదం:

> ఇల్లాలు – శింగరాజు రమాదేవి (ఇస్మత్ చుగ్తాయ్)

> అరవ కథలు – అవినేని భాస్కర్ (ఎస్. రామకృష్ణన్ కథకు)

> మోహచంద్రిక – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> తెరిచున్న గుమ్మం – గంగారెడ్డి (సాకీ కథకు)

 

సమీక్షలు:

> నామిని “మూలింటామె” పై – భూసారం శివన్న

> రంగనాథ రామచంద్రరావు “నేనున్నాగా” పై – కొల్లూరి సోమశంకర్

> ఇస్మత్ చుగ్తాయ్ కథలు పై – శ్రీశాంతి దుగ్గిరాల

> కేశవరెడ్డి “ఇన్‌క్రెడిబుల్ గాడెస్” పై – యోగానంద్

 

ఇవిగాక:

> ‘సప్త’స్వర వినోదం (గత నెల ఫలితాలు)

> రచన కళ శీర్షికన విలియం ఫాక్నర్ ఇంటర్వ్యూ అనువాదం

> వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.