• Kinige Patrika July 2014 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక జూలై 2014 (free)

    Kinige Patrika July 2014 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 210
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

కథలు:

> విజయ కర్రా – మా బాబాయ్

> శ్రీశాంతి దుగ్గిరాల – వేపచెట్టు

కవితలు:

> మోహిని కంటిపూడి – ఈ కథనేం చేద్దాం

> పులిపాటి గురుస్వామి – ఊపిరాడనిస్తలేదు

> గోపి గారపాటి – మానుషం

> అవ్వారి నాగరాజు – పావురాళ్ల గూడు

వ్యాసం:

> కనక ప్రసాద్ – అజాత

సీరియల్:

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగి కథలు (రచయిత్రి స్వగతంకొత్త పలక – నున్న బలప్ము, ఓ, న, మః , సినరాజి సీమ్మిరపసెట్టు)

> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు (13, 14, 15 & 16)

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (10, 11, 12 & 13)

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (5)

> మల్లిఖార్జున్ – వలసపక్షినే కానీ…

అనువాదం:

> రుణపాశం – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> డెంగ్యు జ్వరం – అవినేని భాస్కర్ (‘అరవకథలు’ శీర్షికన, వా.ము. కోము కథకు)

> జీవించిన గంట – గంగా రెడ్డి (కేట్ చోపిన్ కథకు)

సమీక్షలు:

> సూర్యదేవర రామ్మోహనరావు “అహో! విక్రమార్క” పై – కొల్లూరి సోమశంకర్

> కేశవరెడ్డి “సిటీ బ్యూటిఫుల్” పై – యోగానంద్

> దాస్తోయెవ్స్కీ “తిరస్కృతులు” పై – శ్రీశాంతి దుగ్గిరాల

ఇవిగాక:

> ‘సప్త’స్వర వినోదంతో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీ ఫలితాలు.