• Kinige Patrika February 2015 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక ఫిబ్రవరి 2015 (free)

    Kinige Patrika February 2015 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 147
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఫిబ్రవరి 2015 సంచికలోని అంశాలు:

కథ:

> పండుజుట్టు గాడిల్లు – కనక ప్రసాద్

కవితలు:

> మోహన్ రుషి – నీలె నీల్ అంబర్ పర్..!

> ఇంద్రాణి పాలపర్తి – విందు

> కనక ప్రసాద్ – యావజ్జీవం

> పి. రామకృష్ణ – తడి కోర్కె

మ్యూజింగ్స్:

> రెండు మొదటిసార్లు – పూడూరి రాజిరెడ్డి

> వేయివన్నెల కుంచె – డా. మనోహర్ కోటకొండ

వ్యాసం/ ఫీచర్:

> మునెమ్మ, ఓ retrospective – కాశీభట్ల వేణుగోపాల్

> ముక్త చైతన్య స్వరం – మెహెర్

> ద పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్ – నాగరాజు ఆకుల

> ఈ బొమ్మకు కథ/ కవిత రాస్తారా

సీరియల్:

> చిత్తర్వు మధు – నీలీ – ఆకుపచ్చ (7, 8, 9)

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగికథలు

సీమ్మంత్రం

> పాలపర్తి ఇంద్రాణి – చిట్టి చిట్టి మిరియాలు

– 5 కొవ్వొత్తి అత్తే పెత్తాలి!అన్నీ గాడిదలే!, అందుకేనా నగలు?

అనువాదం:

> మదాం లా గింప్ – వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథ)

> హెన్నా – కొల్లూరి సోమశంకర్

కినిగె పత్రిక్కి రాయండి