• Kinige Patrika August 2014 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కినిగె పత్రిక ఆగస్టు 2014 (free)

    Kinige Patrika August 2014 - free

    Author:

    Publisher: Kinige Patrika

    Pages: 370
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

కథలు:

> మధు పెమ్మరాజు – డోరాదార్

> చిత్తర్వు మధు – నీలికొండలు

> వంశీధర్ రెడ్డి – జిందగి

> నేతి సూర్యనారాయణ శర్మ – భారతంలో పాఠోళీ

కవితలు:

> మోహిని కంటిపూడి – మనిద్దరి మధ్య

> దాసరాజు రామారావు – అమ్మ సంతకం

> కనక ప్రసాద్ – అవేళ

> శ్రీవల్లీ రాధిక – దారి మధ్యలో

పాట:

> కనక ప్రసాద్ – నాలోలో కేళికలాడేనెవరో

సీరియల్:

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగి కథలు


ఇస్కూలికి ఎగనామం
పొగుడ్రు డబ్బీ
సిత్తూరయివోరు
మూలింటవ్వ – మా పెద్దపెద్దమ్మ

> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు (17, 18, 19)

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (14, 15, 16, 17)

మ్యూజింగ్స్:

> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (6)

వ్యాసం:

> కనక ప్రసాద్ – అజాత (రెండవ భాగం)

అనువాదం:

> పెదవులంటని అనుభవం – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)

> పదిహేనేళ్ల ప్రాయంలో ఒకడు – అవినేని భాస్కర్ (ఎస్. రామకృష్ణన్ కథకు)

> యాభై పైసల కోసం – కంది శంకరయ్య (అజీజ్ నేసిన్ కథకు)

> గుమస్తా మరణం – దుగ్గిరాల శ్రీశాంతి (చెఖోవ్ కథకు)

సమీక్షలు:

> కె.బి. లక్ష్మి “జూకామల్లి” పై – కొల్లూరి సోమశంకర్

> చింగిజ్ ఐత్ మాతోవ్ “జమీల్యా” పై – శ్రీశాంతి దుగ్గిరాల

ఇవిగాక:

‘సప్త’స్వర వినోదం పోటీ, గత నెల ఫలితాలు.