• Kinchit Bhoge Bhavishyati
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కించిత్ భోగే భవిష్యతి?

    Kinchit Bhoge Bhavishyati

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో కనిపించే కథలలో మొదటి పదింటిని వంగూరి ఫౌండేషన్ వారు ఇదే పేరుతో 1997 లో ప్రచురించేరు. దానికి శ్రీ బాపు లోపల, అట్టమీద బొమ్మలు వేసేరు. అప్పుడు అచ్చు కొట్టించిన 400 ప్రతులు ఖర్చు అయిపోయాయి. అందుకని ఆ పుస్తకాన్ని ఇ-పుస్తకంగా ఇప్పుడు మళ్లా ప్రచురించడానికి పూనుకున్నాను. ఈ రెండవ విడతలో, వైవిధ్యత కొరకు, మరో మూడు కథలు, ఒక వ్యాసం చేర్చేను. ఈ నాలుగింటికి బాపు బొమ్మలు లేవు.

ఈ కథలలో ఎనిమిది కథలు వైద్య పరమైన కథలు. వీటిల్లో ‘పంటి కింద పోక చెక్క’ ఆంధ్ర ప్రభ లో పడ్డప్పుడు కొన్ని నెలలపాటు పాఠకుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. మిగిలినవాటిలో మూడు - ఆర్జవజీవులు, దొమ్మి, దంతోదంతం - “ఎమర్జెన్సీ వార్డు కథలు” అన్న మకుటం కింద రచన మాసపత్రికలో వచ్చి బాగా ఆదరణ పొందేయి. తరువాత అయిదు కథలు - కించిత్ భోగో భవిష్యతి, బ్రహ్మాండం బద్దలయింది, భూతద్దాలు, గాలి దోషం, కాకతాళీయం - పక్కా సైన్సు ఫిక్షన్ (వైకల్పన) కథలు.

పాత పది కథలతోపాటు ఈ సంకలనంలో మరో రెండు కొత్త కథలు చేర్చేను: నిజంగా జరిగిన సంఘటనలు, వాటికి జరిగిన వైద్యం ఆధారంగా చేసుకుని, కథాగమనం కోసం కాసింత కల్పన జోడించి, రాసిన కథ ఒకటైతే, వైకల్పన మరొకటి. ఈ సంకలనంలో చివర చేర్చిన రెండింటిలో ఒకటి ఒక సైన్సు వ్యాసం, మరొకటి తెలుగులో రాసేటప్పుడు ఎదురయే ఇబ్బందులని గురించి రాసిన వ్యాసం.

- వేమూరి వేంకటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Kinchit Bhoge Bhavishyati