• Kill Quick Or Die
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిల్ క్విక్ ఆర్ డై

    Kill Quick Or Die

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ప్రొద్దుటి నుంచీ తంటాలు పడి ఏదో అదృష్టవశాత్తూ కాషియర్ దాకా రాగలిగాం మనం. మనకంటే ముందుగా అతన్ని కలుసుకున్నారు మన ప్రత్యర్థులు. వాళ్ళు ఎవరు? ఎలా కనిపెట్టగలిగారు కాషియర్‌కి రుస్తుంకి పరిచయం వుందని?" టీని సిప్ చేస్తూ సాలోచనగా ప్రశ్నించాడు షాడో.

"వాళ్ళ పద్ధతులకీ, మన మెథడ్స్‌కీ తేడా వుందేమో? మనకంటే తెలివైన వాళ్ళేమో!!" సీరియస్‌గా ముఖం పెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు శ్రీకర్.

"అంతేనా లేక నీ స్నేహితురాలు జూలీ చెయ్యి ఇందులో ఏమైనా వుందా?" చటుక్కున ఎదురు ప్రశ్న వేశాడు షాడో.

ఉలిక్కిపడి చేతిలోని టీ కప్పును క్రింద పడేసినంత పని చేశాడు శ్రీకర్.

Preview download free pdf of this Telugu book is available at Kill Quick Or Die
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click thelink.