• Kidney Vyadhulu Avagahana Chikitsa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిడ్నీ వ్యాధులు - అవగాహన చికిత్స

    Kidney Vyadhulu Avagahana Chikitsa

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూత్రపిండాల రాళ్ళను తొలగించడంతోపాటు, మూత్రపిండాల రకరకాల శస్త్రచికిత్సలలో, మూత్రపిండాల మార్పిడిలో, మగవారి మర్మ అవయవాలకి సంబంధించిన శస్త్ర చికిత్సలలో అపారమైన అనుభవం ఉన్న డా॥ చంద్రమోహన్‌ గారు ఆరోగ్య అవగాహన ప్రజల్లో పెంచడం సామాజిక బాధ్యత అని భావించి పలు పత్రికల్లో అనేక వ్యాసాల్ని రాశారు. వాటిని ఇప్పుడు మధులత పబ్లికేషన్స్‌ వారు ఒక గ్రంథరూపంలో తీసుకురావడం ఆనందించాల్సిన విషయం.

ఈ పుస్తకంలో మూత్రపిండాల ఆరోగ్యం గురించి, మూత్రపిండాల అనారోగ్యం పెరిగిపోకుండా ఎలా కాపాడుకోవాలని, మూత్రపిండాల మార్పిడి ఎప్పుడు అవసరం అవుతుందని, వాటిని ఎలా నిర్వహిస్తారు, మూత్రనాళముల్లో రాళ్ళు ఎందుకు ఏర్పడుతాయి, ఎలా తొలగిస్తారు, మగవాళ్ళల్లో ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యలు ఎలా ఉంటాయి.... మొదలైన యూరాలజీకి సంబంధించిన ఎన్నో విషయాల్ని మీ ముందు ఉంచుతున్నారు.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Kidney Vyadhulu Avagahana Chikitsa