• Kidnaparlunnaru Jagratta
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిడ్నాపర్లున్నారు జాగ్రత్త...

    Kidnaparlunnaru Jagratta

    Author:

    Pages: 54
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"పాపా నిన్ను మీ అమ్మ తీసుకురమ్మంది'చెప్పాడా అపరిచితుడు
"పాస్ వర్డ్ చెప్పండంకుల్"దబాయించి అడిగింది ఆ అమ్మాయి.
కిడ్నాపర్ బుర్ర గిర్రున తిరిగిపోయింది.
పాస్ వర్డ్ దేనికి?అడిగాడు...అక్కడే ఆ కిడ్నాపర్ దొరికిపోయాడు.
*పొద్దున్నే బడికి వెళ్తూ చిరునవ్వుతో టాటా చెప్పిన బిడ్డ సాయంత్రమయ్యేసరికి తిరిగి రాకపోతే…బిడ్డ కోసం ఎదురుచూసే తల్లి…కంటికి రెప్పలా కాపాడే తండ్రి. ఆ కుటుంబం పడే ఆందోళన చెప్పడానికి మాటలెక్కడ దొరుకుతాయి.?
మిస్సింగ్/కనబడుటలేదు
తప్పి పోవడం వేరు ..కిడ్నాప్ కు గురవ్వడం వేరు..రెఁడూ బాధాకరమే..కిడ్నాప్ విషాదభరితం కూడా…
వ్యక్తిగత విద్వేషాలు…పగ ప్రతీకారాలు…
డబ్బు కోసం కిడ్నాప్ లు….
అన్నెపున్నెం తెలియని చిన్నారులు…గదిలో నిర్బంధించి తల్లిదండ్రులతో బేరసారాలు సాగించి..ఒకోసారి చివరికి చంపి…
తల్చుకుంటుంటే మనసు భారమవుతోంది.
టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం ..
*2013 మరియు 2015 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 84 శాతం పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఇటువంటి కేసులు నమోదయ్యాయి.
*CRY (Child Rights and You) అంచనా ప్రకారం ప్రతిరోజూ 180 మంది పిల్లలు సగటునకనిపించకుండా పోతున్నారు., వీరిలో 22 మంది దేశ రాజధాని నుండి..ఇందులో అక్రమ రవాణా కోణం కూడా వుంది.కిడ్నాపర్లు అతి దారుణంగా పిల్లలను పొట్టన బెట్టుకుంటున్నారు.
*ప్రతీ ఎనిమిది నిమిషాలకు ఒక చైల్డ్ కిడ్నాప్ జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం తెలుస్తుంది.
*దాదాపు 40% మంది పిల్లలు కనిపించలేదు.
సంచలనం సృష్టించిన మిస్టీరియస్ కిడ్నాప్ ...బాబూ వికాస్ ..నువ్వెక్కడ?
ఈ ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు.
కానీ ఈ గుండెకోత ఇంకా ఆ కుటుంబంలో గాయాలు చేస్తూనే వుంది.
ప్రముఖరచయిత విజయార్కె ...కిడ్నాపర్లున్నారు జాగ్రత్త...బాబూ వికాస్ నువ్వెక్కడ ?
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Kidnaparlunnaru Jagratta
Comment(s) ...

పెచ్చుపెరిగిపోతోన్న కిడ్నాప్ ల నుంచి మన పిల్లలను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరి మీద వుంది.ఉదయం స్కూల్ కు వెళ్లిన బిడ్డ సాయంత్రానికి తిరిగిరాకపోతే ఆ తలిదండ్రుల గుండెకోత వర్ణనాతీతం.ప్రతీ ఒక్కరూ చదవవలిసిన పుస్తకం ...కిడ్నాపర్లున్నారు జాగ్రత్త.