• Khammam Kathalu 1911 2016
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఖమ్మం కథలు (1911-2016)

    Khammam Kathalu 1911 2016

    Author:

    Pages: 673
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఖమ్మం అనగానే దాశరథి వాక్యం – ఖమ్మం కవిత్వ సౌధానికి గుమ్మం – అనడమే ఎక్కువ మందికి గుర్తొస్తుంది. కాని, ఈ కథలు చదువుతున్నప్పుడు ఇంత వచన చైతన్యం ఈ జిల్లాకి ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. పైగా, తెలుగు కథ ఆరంభమైన సంవత్సరం నించే ఖమ్మం కథా చరిత్ర ప్రారంభం కావడం, 1926 నాటికే ఈ ప్రాంత కథా రచయిత అప్పటి ఆధునికమైన వచన శైలిలోని కొత్త పరిమళాన్నీ, చేతననీ అందుకోవడం విశేషం.

కవిత్వం కంటే వచనంలో స్థానిక స్పృహ పదునుగా, స్పష్టంగా కనిపిస్తుందన్నది కాదనలేని వాస్తవం. కవిత్వంలోని అనిర్దిష్టతా, నైరూప్యతల వల్ల స్థానికత చాలా మటుకు తెరమరుగున ఉండిపోతుంది. దీనికి భిన్నంగా కథలోని నిర్దిష్టత, తేటదనంలో స్థానిక ప్రజల ఆలోచన, భావ మగ్నతా సూటిగా అర్థమవుతాయి. ఈ సంకలనంలోని ప్రతి కథా దానికి సాక్ష్యమే.

ఇంత అరుదైన, శ్రమతో కూడిన సంకలనం ప్రచురించిన జ్వలిత గారికి అభినందనలు.

- అఫ్సర్

Preview download free pdf of this Telugu book is available at Khammam Kathalu 1911 2016