• Ketugraha Upasana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేతుగ్రహ ఉపాసన

    Ketugraha Upasana

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కేతుగ్రహ ఉపాసన

కలియుగం గ్రహాధీనం. మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేవరకూ వారి వారి పూర్వకర్మ ఫలాలను అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. నవగ్రహాలన్నీ వేటికవే ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగి వివిధ శుభాశుభాలకు కారణమవుతుంటాయి. ఈ నవగ్రహాలలో తొమ్మిదవ గ్రహమైన కేతుగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత వున్నది.

కేతుగ్రహ ఉపాసన అనే ఈ గ్రంథంలో కేతువుకి సంబంధించిన తాంత్రిక మంత్రాలని, వాటిని ఉపాసించే విధానం గురించి సవివరంగా అందిస్తున్నాము.

ఈ గ్రంథంలో కేతుగ్రహ మంత్ర జపహోమ విధానాలతో పాటు అదనంగా కేతువు అనుగ్రహం సత్వరం లభించటానికి లాల్ కితాబ్ గ్రంథంలో చెప్పిన కేతుగ్రహ ప్రభావం - నివారణోపాయాలు, అలాగే కేతుగ్రహానికి సంబంధించిన కవచ సూత్రాలు, స్తుతులతో పాటు కేతుగ్రహ అంతరిక్షదేవత అయిన శ్రీ ధూమావతీ దేవి స్తోత్రాన్ని, సంఖ్యాపరంగా శ్రీ కేతువు సంఖ్యా విశేషాలను కూడా అనుబంధంగా అందిస్తున్నాము.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా అందరూ కేతుగ్రహాన్ని ఉపాసించి తద్వారా కేతువు అనుగ్రహంతో సుఖసంతోషాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము.

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Ketugraha Upasana