• Kendo Warriors
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కెండో వారియర్

    Kendo Warriors

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఆపదలో వున్న స్నేహితుల్ని ఆదుకోవటం ఆ షాడోకి వెన్నతో పెట్టిన విద్య అని నువ్వేకద బాబా చెప్పావ్! ఆ స్నేహితుల ఆర్తనాదాల్ని అతను స్వయంగా వినకపోయినా గాలి ద్వారానైనా తెలుసుకు తీరతాడని ఎన్నిసార్లు నువ్వు చెప్పలేదు? ఇప్పుడు మనల్ని రక్షించగల నేర్పు అతనికి తప్ప మరెవ్వరికి వుంటుంది?" తండ్రి ముఖంలోకి చూస్తూ అన్నాడు కొడుకు.

తనకు తెలియకుండానే బుగ్గల మీదికి జారబోయిన కన్నీటిని అతి ప్రయత్నంమీద బిగపట్టుకుంటూ తలవూపి అతని తల నిమిరాడు బగ్రూసింగ్.

"నిజం పలికావ్ బేటా.... పాద్‌షా వంటి నమ్మక్ హరామ్‌ల చేతుల్లో చావుదెబ్బ తిన్న మనకు షాడో సహాయం తప్పనిసరి.... పిలువ్ బేటా.... స్నేహానికి ప్రాణం యిచ్చే ఆ పెద్దపులిని ఇంకా బిగ్గిరిగా పిలువ్...." అన్నాడు గద్గదంగా.

Preview download free pdf of this Telugu book is available at Kendo Warriors
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.