• Kena Upanishad
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేన ఉపనిషద్

    Kena Upanishad

    Publisher: Janani Publications

    Pages: 130
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఉపనిషత్తులు ఉత్తుంగ హిమ శృంగం. జిజ్ఞాసువుల దప్పి తీరుస్తున్న జ్ఞానగంగ.

ఉపనిషత్తులు అందరివి. వాటి సందేశం అందరికి. శుభ్రమైన అంతఃకరణం నుండి భద్రమైన భావాలు అన్నివైపుల నుండి ఆహ్వానించడం ఉపనిషత్తత్త్వం.

ఇక్కడ ఈ జన్మలో సత్యమును తెలుసుకున్నట్లయితే, అప్పుడది నిజమైన జన్మ. ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే, ఇక్కడే. సత్యం తెలుసుకోని జన్మ అసత్య జీవనమే. నిజమైన బ్రతుకు కాదు. బ్రతుకు సార్థకం కాదు.

ఎవనిచేత - 'కేన' ప్రేరేపింపబడి ఈ కన్ను, ముక్కు మొదలైనవి పని చేస్తున్నాయి అన్న విచారంతో మొదలయి, సర్వసృష్టిని నడిపిస్తున్నచైతన్యశక్తిని పట్టుకుంటుంది ఈ ఉపనిషత్తు.

Preview download free pdf of this Telugu book is available at Kena Upanishad