• Keella Vyadhulu Sulabha Nivarana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కీళ్ళ వ్యాధులు సులభ నివారణ

    Keella Vyadhulu Sulabha Nivarana

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆయుర్వేద శాస్త్రప్రకారం ఇది వాతవ్యాధి. ఇందులో నాడీ సంస్థానం (Nervous System) అస్థి – సంధి సంస్థానం (Bones & Joints) పొట్టలోని ఇతర అవయవాలు అన్నీ కలిసి ఈ వాతవ్యాధిని కల్గిస్తున్నాయి.

జీర్ణకోశ వ్యాధుల గురించి వివరించి, ఆ తర్వాత అధ్యాయంగా, ఈ వాత వ్యాధులను వర్తిస్తుంది ఆయుర్వేద శాస్త్రం. జీర్ణకోశానికి, ఆహార పద్ధతులకూ, వాతవ్యాధులకూ వున్న సంబంధాన్ని విడదీసి, నొప్పిని నొప్పిగానూ, వాపును వాపుగానూ మాత్రమే చికిత్స చేయడం వలన కీళ్ళనొప్పులు దీర్ఘవ్యాధులుగానే మిగిలిపోతున్నాయి. వాటికి చికిత్స లేదని, అనుభవిచాల్సిందేనని చెప్పడం పరిపాటిగా మారింది.

కీళ్ళవాతానికి చికిత్స వుంది చక్కని పరిష్కారమే వుంది. ఈ పుస్తకం చదవండి. అనేక కొత్తఆలోచనలు కలుగుతాయి.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Keella Vyadhulu Sulabha Nivarana