• Kavulunnaru Jagratta
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవులున్నారు జాగ్రత్త!

    Kavulunnaru Jagratta

    Publisher: S.R. Book Links

    Pages: 90
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ప్రియ మిత్రులారా!

కవులున్నారు జాగ్రత్త! అనగానే కవులను చిన్నచూపు చూసినట్టు అనుకుంటే పప్పులో స్టెప్పు వేసినట్టే. ఇది చిన్నచూపుకాదు... మిన్నచూపు. Poets are the unacknowledged legislators of the society అన్నారు. అవును. కవులు నిస్సందేహంగా సమాజానికి అనధికార ప్రతినిధులే. వారు సమాజంలోని తప్పొప్పులను ఎప్పుడూ బయటపెడుతుంటారు. ఎటొచ్చీ కవులు నాకు దేవుళ్లే. వారికి నా నమస్కార బాణాలు. భక్తుల్లో వీర భక్తులుంటారు. వైరభక్తులుంటారు. కానీ దేవుడి ప్రిఫరెన్సు మాత్రం వైరభక్తులే! నేనూ వైరభక్తుణ్ణే. జయవిజయులకన్నా ఎక్కువగా కవుల కీర్తి సౌధ ద్వారపాలకుడిగా ఉంటాను.
ఈ గ్రంథంలోని వ్యాసాల్లో అత్యధికం ఈనాడు దినపత్రికలో అచ్చయ్యాయి. ఇందుకు ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలు.
అందంగా, ఆనంద నిష్యందంగా పుస్తకం అచ్చువేసిన ప్రచురణకర్తలకు నా ధన్యవాదాలు.

మీ
శంకరనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Kavulunnaru Jagratta