• Kavitva Bhasha - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కవిత్వ భాష (free)

    Kavitva Bhasha - free

    Author:

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాబాగారు పాశ్చాత్య అలంకార శాస్త్రం నుంచి కొన్ని అలంకారాలను అభివ్యక్తి పద్ధతులను తీసుకుని సోదాహరణంగా వివరించారు. ఇటువంటి రచనల్లో ఒక క్లేశం ఉంటుంది. తగిన ఉదాహరణలను ఎన్నుకోవడం అంత తేలిక కాదు. కొన్ని సందర్భాలలో ఆయన ఇచ్చిన ఉదాహరణలు చూశాక ఆ అవగాహనలోని కచ్చితత్వానికి (ప్రెసిషన్‌కి)నాకు ముచ్చటేసింది.

- శ్రీ రెంటాల వెంకటేశ్వర రావు

‘కవిత్వం భాష యొక్క భాష’ అని వేగుంట మోహన ప్రసాద్ అంటారు. బొల్లోజు బాబా 'కవిత్వ భాష' అంటున్నాడు. మొదటిది కవిగా మో కవిత్వానికిచ్చిన నిర్వచనం. రెండోది విమర్శకుడిగా లేదా పరిశీలకుడిలా కాదంటే సహృదయ పాఠకుడిలా 'కవిత్వ భాష' ఎట్లా ఉంటుంది? ఏది కవిత్వ భాష, ఎందుకు కవిత్వ భాష సాధారణ భాషకంటే భిన్నంగా ఉంటుంది? ఇంకా ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం లాంటి వివరణ ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాలలో కనిపిస్తుంది.

- సీతారాం