• Kavitha Manjuusha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా మంజూష

    Kavitha Manjuusha

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిన్నక నాగేశ్వరరావు గారి సరికొత్త కవితా సంపుటి "కవితా మంజూష".

దీనిలో పద్యాలు, గేయాలు, వచన కవితలు ఉన్నై. వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఇన్‌స్పెక్టర్ నుంచి సామాజిక ఆరోగ్య అధికారిగా సేవలందించి జీవితాన్ని పండించుకున్నారు పిన్నక గారు. కవిగా సమాజాన్ని మేల్కొల్పిన క్రాంతదర్శి. మాతృభాషా ప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన కవి.

గేయ రచనలోనూ పిన్నక కవిది సరళ సుందర శైలి. వచన కవితా రచనలోనూ ఈ కవి చేయి తిరిగినవారు. సమాజంలోని కల్మషాన్ని క్షాళించేందుకు కలం పట్టిన కవి పిన్నక నాగేశ్వరరావు గారు.

నాయక స్తుతి, పర్వాల విశిష్టత, మానవతా విలువలు వంటి అంశాలపై ఈ కవి రచించిన కవితలు సర్వులకూ సర్వకాలాలకూ ఉపయోగపడేవి. ఒక్క మాటలో చెప్పాలంటే పిన్నక వారిది కదిలించే కవిత్వం.

- డా. తిరునగరి

Preview download free pdf of this Telugu book is available at Kavitha Manjuusha