• Kavitaa 43
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 43

    Kavitaa 43

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆదివాసి


నది నిశ్శబ్దంగా ఉంది
అయినా, చేపల కదలికల్ని
పోల్చగలడు జాలరి


వంతెన నిశ్శబ్దంగా ఉంది
అయినా, పారే నీటి గలగలల్ని
పలవరించగలడు గాయకుడు


కొండ నిశ్శబ్దంగా ఉంది
అయినా, రాతి మౌన స్వరాల్ని
శృతి చేయగలడు సంగీతజ్ఞుడు


చెట్టు నిశ్శబ్దంగా ఉంది
అయినా, పక్షుల కువకువల్ని
కలవరించగలడు స్వాప్నికుడు


అడివంతా నిశ్శబ్దంగా ఉంది
అయినా, ఆకు కదలికల ఊసుల్ని
వివరించగల ఆదివాసీ ఎక్కడ?

- దేశరాజు

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 43