• Kavitaa 39
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 39

    Kavitaa 39

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తండ్రి


సన్నజాజి
బొడ్డుమల్లి
పరిమళ
పందిళ్ళ చల్లదనం కన్నా –
మర్రి, రావి, నేరేడు
వృక్షాల నీడలకన్నా –
అణగారిన వర్గాల్లో పుట్టి
ప్రపంచమేధావై వెలుగిందిన
అంబేద్కరుని కఠోరదీక్షల్లే –
హితం కోరి
కటువుగా మందలించే
తండ్రిలా –
తనువెల్లా ముళ్ళను మోస్తూ కూడా
చల్లని నీడల్ని పంచే
నల్లతుమ్మచెట్టు – నాకు ఆదర్శం!

- మోకా రత్నరాజు

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 39