• Kavitaa 38
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 38

    Kavitaa 38

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేకువ ఝాము


వేకువ ఝాము
అర్ధ రాత్రి
వెదురు పొద రూపం
శిష్యులకు బోధిస్తున్న
ఋషిగా దర్శనమిస్తుంది
పొదలో ఒదిగిన కాంతి రేణువులారాలుతున్న
ఆకుల రంగుల్లో
నిశబ్దంగా పొడుచుకొస్తున్న ఉషోదయం.
పొద గూటిలోని పక్షులు
రెక్కలు విదిల్చి
కలిసి పయనమవుతాయి
పిల్లలకు జ్ఞాన బీజాల్ని ఫలంగా పెట్టడానికి
పిల్లల్ని గూళ్ళలో పొదిగే కాలంలో
తొలి పొద్దు
కిచ.. కిచ... మన్న చిట్టి పక్షుల ధ్వని
వెదురాకంచునున్న మంచు బిందువుల
జలపాతంలా
నా కలలకి సుప్రభాతాన్ని ఆలపిస్తాయి.

- జి. సత్య శ్రీనివాస్

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 38