• Kavitaa 35
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 35

    Kavitaa 35

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సముద్రం


ఆకలి మనసు
అక్కడే ఆగిపోయింది
వేకువ తలుపులతో
సముద్రం
ఇక్కడే నిలిచిపోయింది
గగనాల నీడల
సూర్యోదయం
వెండి అలలపైన తేలిపోతుంది
నీవు నదులన్నీ దాటి పోయాక
సముద్రం ఎదురౌతుంది
స్వప్నలోకాల మైదానంలోకి
దారి మళ్ళించు
ఎదురైన ప్రతి చీకటి అలను
వెలుగుల నదిలోకి నెట్టివేయ్
ఆకలితో మనసు
కొత్తలోకాల్ని సృష్టిస్తుంది
వేకువతో కాలం
కొత్త జీవన స్వప్నాల్ని
అలంకరిస్తుంది.

- రవి ఆర్కె

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 35