• Kavitaa 34
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 34

    Kavitaa 34

    Publisher: Sahiti Mitrulu

    Pages: 39
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవనీతం


అతడు
ఆ పొలానికి రాజు
పైరు పచ్చదనాన్ని చూసి, ఆగిన...
నా కొంగు నిండే పచ్చి వేరుశెనక్కాయలు పోసి
వుడికించి పిల్లాపాపలమధ్య తినమన్నాడు.
-అతడు
అక్షర అమృత భాండాగారానికి చక్రవర్తి
కవిత్వం చూసి అటుకేసి పోతే
నాగుండెనిండా పసిడివన్నెలు అద్దిన
కవితారాశులు వినిపించి మరీమరీ
నెమరేసుకొనేలా
దివ్యానందంలోకి తీసుకెళ్లాడు
వీళ్ల కళ్ల... ప్రేమ కరుణ ఒత్తులతో
వెలిగే దివ్య జ్యోతులు
వీళ్ళ మాటలు....
చీకటి తిమిరాలను తొలగించే దీపావళి
కాంతులు
వీళ్ళ హృదయం...
నవనీతాల దీపం.

- గండికోట వారిజ

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 34