• Kavitaa 33
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 33

    Kavitaa 33

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వమంటే


కప్పులో సముద్రం
తీరానికి లోనికి తిరుగాడుతున్న అల
సూర్యకాంతిలో తడిసి మెరుస్తున్న మేఘం
మేఘాల పగుళ్ళలోంచి చీల్చుకొస్తున్న వెలుగు
ఆకాశానికి వేలాడుతున్న చెట్టు
ఏరుకున్న ఫలక్షణం
తనలో తానే మాటాడుకుంటూ
వీచి విస్తరించే గాలి స్పర్శ
అనంత ప్రవాహం
పూల గుండెల్లో ప్రశ్నల మంట
దృశ్యాదృశ్యం
కళ్ళు కడిగే కన్నీరు
ప్రపంచ గురువు
ప్రకృతి కిటికీ
అశరీర ఆత్మ
నిశ్శబ్ద నాట్యం
ఇదీ అదని ఎన్ని చెప్పినా
జీవితాన్ని అందాన్ని మరణాన్ని
పూర్తిగా విప్పి చెప్పలేనట్టు
కవిత్వం

- ముకుంద రామారావు

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 33