• Kavitaa 32
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 32

    Kavitaa 32

    Publisher: Sahiti Mitrulu

    Pages: 36
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“రాహువు పట్టిన పట్టొక
సెకండు అఖండమైనా
లోకబాంధవుడు అసలే
లేకుండా పోతాడా....?
మూర్ఖుడు గడియారంలో
ముల్లు కదలనీకుంటే
ధరాగమనమంతటిలో
తలక్రిందైపోతుందా?
కుటిలాత్ముల కూటమికొక
తృటికాలం జయమొస్తే
విశ్వసృష్టి పరిణామం
విచ్ఛిన్నం అవుతుందా?
దనుజలోకమేకంగా
దారికడ్డు నిలుచుంటె
నరజాతి ప్రస్థానం
పరిసమాప్తమవుతుందా?”

- గుంటూరు శేషేంద్రశర్మ

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 32