• Kavitaa 31
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 31

    Kavitaa 31

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమ్మ – నా కవిత


అమ్మకు నా కవిత అర్థం అయినట్టు లేదు
అమ్మ నేర్పిన మాతృ భాష లోనే వున్నా...?
ఆమెకు అర్థమైన దల్లా
కొడుకు హృదయంలో ఏదో బాధ వుందనేదే..?


తన వుండగా బాధ ఎందుకో
అనేదే అర్థం కావట్లేదు. ఆమెకు...


చదువు రాని అమ్మ
మళ్ళీ మళ్ళీ నా కవిత మననం చేసుకుని
తనలో తను గొణుక్కుంటుంది
నవమాసాలు మోసి కన్నబిడ్డలు
ఇప్పుడు కాగితాలకే చెప్పుకుంటున్నారు
కన్నవారికి కాక... !


నా కవితను అమ్మ గుండెల కద్దుకుని
ఊపిరి పీల్చుకుంది..
బహూశా కన్నబిడ్డను హత్తుకుని
ఒదార్చినట్లు...!!

- పెరుగు రామకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 31