• Kavitaa 30
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 30

    Kavitaa 30

    Publisher: Sahiti Mitrulu

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకాంక్ష


ఇప్పుడన్నీ
ఒక్కో గింజా ఏరుకున్నట్టుగా
ఒక చోటకు చేర్చుకోవాలి
ఒక్కో నీటి బొట్టును
మట్టినిండుగా పొదివి పట్టి
భూమ్యాకాశాల మధ్య చిగురు వేయాలి
ఒక్కో మాటనూ పేర్చుకుంటూ
నిప్పుగా మార్చే సూత్రమేదో తెలియాలి
ఒక్కో పదాన్ని ఏర్చి కూర్చి
కాసింత దుఃఖాన్ని నెత్తురునీ
అద్ది పాటగా ప్రవహించాలి
నువ్వూ నేనూ
ఆమె అతడూ
ఈ జెండా ఆకాశమంతా రెపరెపలాడాలి!!

- కుమార్ వర్మ

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 30