• Kavita Parichaya Shatkamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కవితా పరిచయ షట్కము (free)

    Kavita Parichaya Shatkamu - free

    Author:

    Pages: 127
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో ఘనతకెక్కిన కవులకు కొదువలేదు. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, పాల్కురికి, పెద్దన, తిమ్మన, వేమన, బద్దెన ఇలా మొదలుపెట్టి చెళ్ళపిళ్ళ, విశ్వనాథ, జాషువా వంటివారివైపు చూసుకుంటూ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి వంటివారిని దాటుకుంటూ, నేటి వరకూ ఉన్న కవులను లెక్కిస్తే వారి సంఖ్య వందకు పైగానే ఉంటుంది. వారిలోనుండి ఒక ఆరుగురు కవులను ఈ “కవితా పరిచయ షట్కా”నికి తీసుకువస్తున్నాను. ఇలా వస్తున్నవాళ్ళంతా సుమారు ముప్పై, నలభైయేళ్ళక్రితమే వాళ్ళవాళ్ళ కవితాలోకాలకు వెళ్ళిపోయినవాళ్ళు! కొన్ని కవితల రూపంలోనో, పాటల రూపంలోనో మన నోళ్ళలో మిగిలిపోయినవాళ్ళు. పేరులో ఉన్నట్టుగానే ఈ “కవితా పరిచయ షట్కం” కవిత్వ విమర్శ కాదు. ఆ యా కవుల కవిత్వ పరిచయం మాత్రమే! స్వాగతం!

కవులు వచ్చి వెళ్ళిన వరుస

కవితా పరిచయ షట్కము – మొదటి రోజు కృష్ణశాస్త్రి
కవితా పరిచయ షట్కము – రెండవ రోజు శ్రీశ్రీ
కవితా పరిచయ షట్కము – మూడవ రోజు కరుణశ్రీ
కవితా పరిచయ షట్కము – నాలుగవ రోజు దాశరథి
కవితా పరిచయ షట్కము – అయిదవ రోజు ఆరుద్ర
కవితా పరిచయ షట్కము – ఆరవ రోజు సినారె

- రాజన్ పి.టి.ఎస్.కె