• Kavikaalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవికాలం

    Kavikaalam

    Author:

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమకాలీన సంఘటనలపై మామూలు మాటల్లో పత్రికా పరిభాషలో వ్యాఖ్యానించడం వేరు. కవితాత్మకంగా స్పందించడం అందుకు భిన్నం. ఒక సంఘటననూ, సందర్భాన్నీ ఎంచుకోవడం అత్యంత కీలకమయిన పని. దానిపై తన స్పందనను కవితాత్మకంగా వ్యక్తం చేయడం కాలమిస్టు సృజనకు పరీక్ష. స్వతహాగా కవి కావడం వలన, నిరంతరం కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ రాస్తూ ఉండడం వలన సుధామ కు ఈ కాలం నిర్వాహణ సాధ్యమయింది. తన లక్ష్యాన్ని సాధించడంలో కవిగా కాలమిస్టుగా సుధామ సఫలీకృతులయ్యారు.
-- గుడిపాటి

2007 నవంబర్ 1 నుండీ 2010 మార్చి 4 వరకూ ఆంధ్రప్రభ దినపత్రిక గురువారాల్లో వచ్చిన కవికాలంలో ఒక ముప్పై తప్ప మిగితావన్నీ కవిత్వ రూపంలో రాసినవే. వాటిల్లోంచి 50 కవితలను ఎంపిక చేసి పాలపిట్ట బుక్స్ ప్రచురించిందే సుధామ కవికాలమ్.

Preview download free pdf of this Telugu book is available at Kavikaalam